Banner

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 177.44 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,11,472

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.26%

ప్రస్తుత రికవరీ రేటు 98.54%

గత 24 గంటల్లో 20,439 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,22,90,921 కు పెరిగింది.

గత 24 గంటల్లో 10,273 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.00%

వారపు పాజిటివిటీ రేటు 1.26%

గత 24 గంటల్లో చేసిన 10,22,204 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.67 కోట్ల పరీక్షలు చేశారు.

Courtesy :Press Information Bureau , GOI

Banner
banner
Similar Posts
Latest Posts from sevalu.com